మూలం, జాబితా సూచనలు
జాబితా
APEAPCET-2024[ M P C STREAM] LAST RANK DETAILS
Andhra Pradesh State Council of Higher Education (APSCHE)
తీసుకున్న తేదీ: 2026-11-07 · సంచిక 1 · data.opentelugu.org (eapcet-closing-ranks)
ఇంకా సరిచూడలేదు: అంకెలు అధికారిక ఫైల్ నుంచి నేరుగా తీసుకున్నవి; ఒక వ్యక్తి సరిచూసే వరకు ఇలా చూపిస్తాం.
ఫైల్ APEAMCET2024LASTRANKDETAILSNONSW.XLS, sha256 4b216e35375320f0c97a640e67ec6e568e149420e5adb8bf4729e4b07cd363a8
జాబితాలోని సూచనలు (ఉన్నది ఉన్నట్లు)
- Last rank statement doesnot reflect the candidates admitted in special reservation categories like PWD, NCC, Sports and Games, Children of Armed Personnel (CAP),Scouts&Guides seats& Minority colleges.
- Every care has been taken to present accurate information. The Ranks shown are at the end of Web Counseling process and does not indicate the dropouts or spot admissions.
- The statement shall be used only for information to assess the mode of opting by candidates and shall in no way reflect the rank upto which seat can be allotted in the present academic year.
- Girls are also eligible for Boys seats.
- The Convener is not responsible for Print Errors.
- While exercing options candidates are advised to enter more number of options to avoid the disappointment of not securing a seat
- Inst_reg 'SW' means State wide
మూలం షరతులు
APSCHE: "Material featured on this portal may be reproduced free of charge in any format or media without requiring specific permission", accurately and with the source acknowledged (apsche.ap.gov.in/web_policy.php). Figures as the list gives them, read from its Excel file; blank cells kept blank.
బ్రాంచీల పేర్లు
బ్రాంచి కోడ్ల పేర్లు APSCHE కౌన్సెలింగ్ సైట్‌లోని "List of Courses" నుంచి, అక్కడ ఉన్నట్లే (అక్షర దోషాలతో సహా). ర్యాంకుల జాబితాలో పేర్లు లేవు, కోడ్లు మాత్రమే. ఆ పేజీ ప్రస్తుత రౌండ్ కోర్సులనే చూపిస్తుంది; ఇంజినీరింగ్ కోర్సులు 2025 రౌండ్ సమయంలో ఇంటర్నెట్ ఆర్కైవ్ దాచిన ఆ పేజీ ప్రతి నుంచి.
- https://eapcet-sche.aptonline.in/EAPCET/courseMaster: తీసుకున్న తేదీ 2026-11-07, 2 కోర్సులు, sha256 3ec414d07a40f000888b63f7a880b88beef3e38ddda0e217c9bd58b87910c0f3
- https://web.archive.org/web/20250904084707/https://eapcet-sche.aptonline.in/EAPCET/courseMaster: తీసుకున్న తేదీ 2025-09-04, 73 కోర్సులు, sha256 8e0d181c5f9a4b9f9f48129155f74ded6c059f8cc66775c768a4ecf079480010
ఈ కోడ్ల పేర్లు ఆ జాబితాలో లేవు, కోడ్లుగానే చూపిస్తాం: CSER, ECA.
ఎలా వెతుకుతుంది
- అబ్బాయిలకు: మీ వర్గంలో అబ్బాయిల కాలమ్. అమ్మాయిలకు: అమ్మాయిల, అబ్బాయిల కాలమ్‌లలో ఏది పెద్ద ర్యాంకో అది (సూచన 4).
- రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు (SW): మీ ప్రాంతం (AU లేదా SVU) వరుస; తెలియకపోతే రెండూ.
- ఖాళీ గడి అంటే ఆ వర్గంలో సీటు ఇవ్వలేదు; దాన్ని చేరినట్లు చూపించం.