మీ వివరాల భద్రతEN

మీ వివరాల భద్రత

మీరు టైప్ చేసేది ఎక్కడికీ వెళ్లదు

మీ ర్యాంకు, వర్గం, ఎంపికలతో వెతకడం ఈ పరికరంలోనే జరుగుతుంది. అవి ఎక్కడికీ పంపబడవు, లింకులో కూడా ఉండవు.

ఖాతాలు, ట్రాకింగ్ లేవు

ఖాతాలు, కుకీలు, సందర్శకుల లెక్కలు, ప్రకటనలు లేవు.

ఇంటర్నెట్ నుంచి తీసుకునేది

జాబితా కొత్త సంచిక ఉందేమో చూడటానికి data.opentelugu.org నుంచి ఫైల్ మాత్రమే తీసుకుంటుంది; మీ గురించి ఏదీ పంపదు.

ఈ పరికరంలోనే

మీ భాష, రంగులు ఈ పరికరంలోనే ఉంటాయి.